వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ

వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ

సాహితీ బంధువులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు .సరసభారతి బ్లాగ్ ఏర్పరచి దశాబ్ద కాలం దాటింది నేను వివిధ రామాయణ, భారత, భాగవత,వేద ఉపనిషత్తులు మొదలైన వాటిపై విశ్లేషణ రూపంగా రాసినవన్నీ ఒక చోటికి చేర్చి డిజిటల్ రూపమిచ్చి రెండవ భాగం గా సుమారు 450 పేజీల ‘’వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ’’గా నామకరణం చేసి విద్యా ప్రదాత శ్రీ వినాయకుని పుట్టినరోజు శ్రీ వినాయక చవితి నాడు నాచేత ఆవిష్కరి౦ప జేస్తున్నందుకు మహదానందంగా ఉంది . ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆవిష్కరణ… గబ్బిట దుర్గా ప్రసాద్… సరసభారతి

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

వ్యాఖ్యానించండి